డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఉప్పాడ కళాశాలకు ఊరట

గత 3 సంవత్సరాలుగా సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ఉప్పాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ప్రభుత్వం అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులను కల్పించింది. ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారం లభించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లోని విద్యార్థులకు ఎంతో మేలు చేయనుంది.

సంబంధిత పోస్ట్