పిఠాపురంలో ఈదురు గాలుల బీభత్సం

పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. బలమైన ఈదురు గాలులకు దుమ్ము దూళి చెలరేగి రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాదారుల కళ్లలో పడడంతో ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల సుడిగాలులు వీచాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విధ్వంసానికి చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో కరెంటు కోత విధించారు.

సంబంధిత పోస్ట్