యు. కొత్తపల్లి: అల్లకల్లోలంగా మారిన ఉప్పాడ సముద్రం

యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద ఆదివారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఓ పక్క తుఫాన్ హెచ్చరికలు, మరోపక్క పౌర్ణమి కావడంతో కెరటాల ఉద్ధృతి అధికంగా ఉన్నాయ్. ఉప్పాడ శివారు కొత్తపట్నం నుంచి ఎస్పీజీఎల్ వరకు ఇదే పరిస్థితి ఉందని స్థానికులు వెల్లడించారు. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో మహిళలు భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్