ప్రత్తిపాడులో నేడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు

ప్రత్తిపాడు మండలంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్‌ 25న శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు (MEO-1, 2) తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕