విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలోని స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం వద్ద జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 మి. గ్రా. మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕