శంఖవరం: అన్నవరంలో ఇద్దరు మహిళా దొంగలు అరెస్ట్

అన్నవరంలో ఇద్దరు మహిళా దొంగలను శుక్రవారం అదుపులోకి తీసుకున్నామని ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికుల దృష్టి మరల్చి వారి వద్ద దొంగతనాలు చేస్తూ విజయవాడ సిటీ, రామవరప్పాడు మండలం సగర గ్రామానికి చెందిన నక్క వెంకటలక్ష్మి, నక్కమంగ, జంగాల మంగ అనే ఇద్దరు కిలాడీ మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 60 గ్రాముల బంగారం, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నామని మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్