ఎంపీ పురందేశ్వరితో ఆశీష్ లాల్ భేటీ.

రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని శుక్రవారం కొవ్వూరు టీడీపీ నేత, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఆశిష్ లాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ, అభివృద్ధి అంశాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై చర్చించారు.

సంబంధిత పోస్ట్