రాజమండ్రి: సరస్వతీ నది పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్

సరస్వతీ నది పుష్కరాలకు వెళ్లే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీ ధామమ్ -పుష్కర యాత్ర పేరిట ఈ బస్సు ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు డిపో నుంచి బయలుదేరనుంది. 3 రోజుల పాటు సాగే యాత్రలో భాగంగా భక్తులు 6 పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు నదిలో పుష్కర స్నానం ఆచరించవచ్చని అధికారులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్