కాకినాడ: కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజారంజక పరిపాలన నడుస్తోందని సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం శాసనసభ్యులు వనమాడి కొండబాబు సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ స్థానిక 27,19 డివిజన్ లో పర్యటించారు.

సంబంధిత పోస్ట్