రాజమండ్రి నగరపాలక సంస్థలో సిబ్బందికి పదోన్నతులు

రాజమండ్రి నగర పాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న కోరుకొండ కృష్ణ, జె. శ్రావణిలను సీనియర్ అసిస్టెంట్లుగా అలాగే సూపర్నెంట్ గా పనిచేయుచున్న అబ్దుల్ మాలిక్ ను మేనేజర్ గా నగర కమిషనర్ కేతన్ గర్గ్ పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా వారికి శనివారం పదోన్నతి పొందిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్