రాజమండ్రి: హేవ్ లాక్ వంతెన అభివృద్ధికి నిధులు విడుదల

రాజమండ్రి హేవ్ లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్స్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా బుధవారం రూ. 62. 33 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఈ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ. 94. 44 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు వ్యయం చేసిన తరువాత మిగిలిన నిధులను విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్