రాజమండ్రి: రేపు యథావిథిగా ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం యథావిథిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్