రాజమండ్రి:  గామన్ బ్రిడ్జిపై రాయి చిప్స్ లారీ దగ్ధం

రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై ఆదివారం ఓ లారీ నుంచి మంటలు వ్యాపించాయి. మిర్యాలగూడెం నుంచి కాకినాడ పోర్టుకు రాయి చిప్స్ లోడు వేసుకుని వస్తుంది. లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెనుక వస్తున్న లారీ డ్రైవర్ మంటలను చూసి డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. స్థానికుల సమచారంతో ఘటన విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. త్రీ టౌన్ పోలీసులు సైతం అక్కడకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్