గోపాలపురంలో ఇద్దరు బాలురు అదృశ్యం

గోపాలపురం మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన పాతకాకుల రాహుల్ (15), గాలింకి అభిషేక్ (15) అనే ఇద్దరు బాలురు సోమవారం నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వీరు రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. వీరి ఆచూకీ కనిపిస్తే వెంటనే 6302308067 నంబర్ కు వివరాలు అందించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕