రాజమండ్రిలో ఓటర్ల వెరిఫికేషన్ మేళా నిర్వహణ

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో ఆదివారం 16వ వార్డు బీజేపీ నాయకులు అడప వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ హాస్పిటల్ సమీపంలో ప్రజల కోసం సామూహిక ఓటర్ల వెరిఫికేషన్ SIR మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, సూపర్వైజర్లు ప్రజల ఓటరు వివరాలను పరిశీలించి, 2002 నుంచి ఓటు హక్కు కలిగిన వారికి, కొత్తగా నమోదు చేసుకునే వారికి అవగాహన కల్పించారు. ఓటు భద్రత, నమోదు ప్రక్రియ, వివరాల సవరణపై క్లుప్తంగా వివరించారు.

సంబంధిత పోస్ట్