వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభ్యర్ధుల ప్రచారం

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వైకాపా అభ్యర్థులు గిరజాల బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕