కడియం మండలంలోని పొట్టిలంక గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారి పై గురువారం లారీ బోల్తా కొట్టింది. వాటర్ బాటిల్స్ తో వెళ్తున్న లారీ. డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వడంతో లారీ అదుపు తప్పి నర్సరీలోని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.