గొల్లప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం

గొల్లప్రోలు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు, ఒక బైక్ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కత్తిపూడి నుంచి పిఠాపురం వైపు వస్తున్న కారు స్థానిక టోల్‌ప్లాజా వద్ద మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్