పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు

తూ.గో జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై కో-ఆప్ట్ మెంబర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు MEOతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్