తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామంలో వంగవీటి మోహనరంగా 79వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగాకు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కడియం మండలం వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడు సంగీతం వెంకటేశ్వరరావు, సింగన చందర్రావు, రంగా అభిమానులు పాల్గొన్నారు.