మీ సంతృప్తి మా లక్ష్యం మరియు మా సేవలకు ప్రోత్సాహం

తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి మూర్తి రాజమండ్రిలో 'మీ సంతృప్తి మా లక్ష్యం మరియు మా సేవలకు ప్రోత్సాహం' అనే అంశాలపై దూర ప్రాంత బస్సుల్లోని ప్రయాణికులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, కార్గో సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీ కె. మాధవ్, అసిస్టెంట్ మేనేజర్  అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్