డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన డీఆర్వో

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా ఈఎఫ్ పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి (DRO) భాస్కర్ రెడ్డి శుక్రవారం కొలమూరు సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు నిర్వహిస్తున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ప్రతి ఇంటికీ చేరుకుని ఫారాల పంపిణీ, వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్