రాజానగరం: బైక్‌ల దొంగ అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి బైక్‌లు చోరీ చేస్తున్న ఉండేశ్వరపురం చెందిన బండారి రామును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 4 లక్షలు విలువైన 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని ఇన్‌‌ఛార్జ్ నార్త్‌జోన్‌ డీఎస్పీ దేవకుమార్‌ తెలిపారు. శనివారం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్, సీతానగరం ఎస్ఐ రామ్‌కుమార్ సిబ్బంది అతడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్