రామచంద్రపురంలో ఈనెల 19న జాబ్ మేళా

రామచంద్రపురంలో ఈనెల 19న "సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ "ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏసియాన్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నీమ్రానా స్టీల్ సర్వీస్ సంస్థలలో ఆపరేటర్ పోస్టులకి నియామకాలకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ జాబ్ మేళాలో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్