పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా ఈనెల 10వ తేదీన స్థానిక విఎస్ఎం కాలేజీలో ప్రత్యేకంగా మెగా జాబ్ మేళా అసలు ఉన్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 700 మందికి కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కావున అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.