రాజోలులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

రాజోలు మండలం కేంద్రంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో బుధవారం ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. లేత రంగు షర్ట్ ధరించిన మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపునకు సంబంధించి సమాచారం తెలిస్తే రాజోలు పోలీస్ స్టేషన్ లేదా ఎస్సై నంబరుకు సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్