గాడ్స్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

గాడ్స్ లవ్ ఫౌండేషన్ రాజోలు ఇన్చార్జి కడలి సాయి బాబు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కోనసీమలోని రాజోలులో గాడ్స్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కందికట్టు వేణుగోపాల్, రేచర్ల జ్యోతి సమకూర్చిన ఆర్థిక సహాయంతో బి. సావరం గ్రామానికి చెందిన గోసంగి మంగ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వినయ్, శ్యామ్, కందికట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్