మోరి పాఠశాలలో 'డ్రగ్స్ రహిత ఏపీ' అవగాహన సదస్సు

రాజోలు సీఐ సురేశ్ బాబు మోరి జడ్పీహెచ్ స్కూల్లో సోమవారం 'డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్' పై నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. చదువుపై దృష్టి సారించి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దుర్గా శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్