గుడిమూల శివాలయంలో ఘరానా దొంగతనం

కోనసీమలోని రాజోలు మండలం సఖినేటిపల్లిలో గుడిమూల శివాలయంలో మంగళవారం ఒక ఘరానా దొంగతనం జరిగింది. ఆలయ హుండీ వద్ద తాళాలు పెట్టి దైవదర్శనం చేసుకుంటున్న ఒక మహిళ హోండా యాక్టివా వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్