అంతర్వేదిలో మత్స్యకారుల వలకు చిక్కిన భారీ కొమ్ము సొర చేప

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులకు 20 కిలోల బరువున్న భారీ కొమ్ము సొరచేప దొరికింది. సాధారణంగా చిన్న పరిమాణంలో దొరికే ఈ చేపలు, ఇంత భారీగా లభించడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్లో ఈ సొరచేప రూ. 8 వేల ధరకు విక్రయమైనట్లు వారు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్