అంతర్వేదిలో అరుదైన రొయ్యలు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది ఫిషింగ్ హార్బర్లో బుధవారం మత్స్యకారుల వలకు అరకేజీ బరువున్న భారీ రొయ్యలు చిక్కాయి. వీటిని 'మదర్ ప్రాన్స్'గా గుర్తించారు. ఈ అరుదైన రొయ్యలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హేచరీ నిర్వాహకులు వేలాది రూపాయలు వెచ్చించి వీటిని కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్