రామేశ్వరంలో షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాము దహనం

సఖినేటిపల్లి మండలం రామేశ్వరం అగ్రహారం వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. గురువు వెళ్లే రహదారిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు పాతబళ్ళ సత్యనారాయణకు చెందిన గడ్డివాము అగ్నికి ఆహుతై కాలిబూడిదైంది. ఈ ఘటనతో స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్