పేరుకుపోయిన వ్యర్ధాలతో దుర్వాసన.. రైతులు ఆవేదన

కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో పేరుకుపోయిన వ్యర్ధాలతో దుర్వాసన వచ్చి రైతులు తల్లడిల్లు పోతున్నారు. అపరిశుభ్రత వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ బురదమయంగా ఉంటుందని దానివల్ల కొనుగోలుదారులు రావడం తగ్గించారని వ్యాపారాలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕