యనమలను కలిసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్

తుని మండలం తేటగుంటలోని టిడిపి కార్యాలయంలో బుధవారం రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన పెందుర్తి వెంకటేష్, యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యనమలతో పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో రాజనగరం నియోజకవర్గ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్