తుని లో 48 గంటలుగా ఎడతెరిపి లేని వానలు

కాకినాడ జిల్లా తుని మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలో వ్యాపార, వాణిజ్య, సముదాయాలు మూతపడగా రవాణా సౌకర్యాలు స్తంభించిపోయాయి. భారీ వర్షాలు కారణంగా శనివారం నాడు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్