చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్

కాకినాడ జిల్లా తునిలో జాహ్నవి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. సీసీ కెమెరాల్లో కనిపించిన కియో కారుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కారేనని, నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతయ్యను అదే రోజున ఢీకొట్టిందని ఆరోపిస్తున్నారు. జ్ఞానేశ్వరి బంధువులు జాహ్నవి కేసుతో సంబంధం ఉందేమోనని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కారుకు సంబంధించిన అన్ని వివరాలు వెలికితీయాలని, సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్