యనమలను కలిసిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు

కాకినాడ జిల్లా తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు యనమలకు డీఎస్పీ అందించారు. శాంతి భద్రతలతో పాటు పలు విషయాలపై యనమల డీఎస్పీతో కాసేపు చర్చించారు.

సంబంధిత పోస్ట్