కురుస్తున్న వానలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. రానున్న రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తాయని అధికారులు ఆదేశాలు జారీ చేశారని దీని వలన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. తునిలో ముంపు సమస్య రాకుండా పారిశుధ్య పనులు చేపట్టలని అని ఆదేశాల జారీ చేశానని పేర్కొన్నారు. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి చాలా ఉపయోగమని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕