జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లైస్ డైరెక్టర్ బోడపాటి శివదత్ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి ప్రోత్సహించే దిశగా మరో ముందడుగు తుని రాజా గ్రౌండ్ లో, ఎస్ కె ఎస్ పి టి, టీ 20 పవర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు.