తుని: రైలు ఢీకొని ఒకరి మృతి

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పిఠాపురం – గొల్లప్రోలు స్టేషన్ల మధ్య ఉప్పాడ గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. మృతుడి వయసు 35 ఏళ్లు ఉంటుందని ఆయన మీడియాకు తెలియజేసారు.తెలియజేశారు. చనిపోయింది ఎవరనేది తెలియ రాలేదన్నారు.తెలియరాలేదన్నారు.

సంబంధిత పోస్ట్