యువకుడు ఆత్మహత్యాయత్నం

తుని - పాయకరావుపేట నాగరాజుపేట గేట్ సమీపంలో సోమవారం ఒక యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. ట్రాక్‌పై పడుకున్న యువకుడిని రైల్వే సిబ్బంది గుర్తించి లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. రైలు వేగాన్ని తగ్గించడంతో పాటు, స్థానికులు రాళ్లు విసిరి కేకలు వేయడంతో యువకుడు భయంతో వెనక్కి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్