రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్యాయత్నం: లోకో పైలట్, స్థానికుల చాకచక్యం

సోమవారం నాడు, కాకినాడ సమీపంలోని తుని పాయకరావుపేట మధ్యలో నాగరాజు పేట గేటు వద్ద ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే సిబ్బంది, స్థానికులు గమనించి, ఎదురుగా వస్తున్న ట్రైను లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. స్థానికులు రాళ్లు విసిరి యువకుడిని రైలు పట్టాల నుండి పక్కకు తప్పించి, అతని ప్రాణాలను కాపాడారు. లోకో పైలట్ అప్రమత్తతతో ఒకరి ప్రాణం నిలబడిందని అందరూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్