జనసేన పార్టీ నుంచి కోట వినుత సస్పెండ్

AP: జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. రాయుడు హత్య కేసులో వినుత, ఆమె భర్తను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హత్య కేసుతో పాటు, ఆమె వ్యవహార శైలి పార్టీ విధి, విధానాలకు భిన్నంగా ఉంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడంతో పాటు, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్