ఆగమ పాఠశాల వద్ద మైదానంలో కోటి దీపోత్సవం

AP: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ఆగమ పాఠశాల వద్ద మైదానంలో శుక్రవారం కోటి దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా ప్రమిదలు, పూజా సామగ్రి ఏర్పాటు చేశారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో సినీ గాయకుడు మనో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕