చల్లపల్లి మండలం రామానగరం గ్రామంలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మీపురం సెక్టారు పరిధిలో ర్యాలీ నిర్వహించారు. సచివాలయం 3 పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారులతో ర్యాలీ చేశారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్చాలని వారు కోరారు.