అవనిగడ్డ: అంబటిపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం బీఎన్ఎస్ 352, 356(1), 351(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు.

సంబంధిత పోస్ట్