అవనిగడ్డ: సమాజంలో గురువు పాత్ర సమున్నతం

సమాజంలో గురువు పాత్ర సమున్నతం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం నాగాయలంక మండలం భావదేవరపల్లిలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ షిరిడీ సాయిబాబా ఆధ్యాత్మిక గురువుగా సర్వ మత సమానత్వం బోధించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్