ఘంటసాల: యోగాంద్ర కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయం

కృష్ణాజిల్లా అధికారులు ఘంటసాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యావత్ భారతదేశం యోగా చేసేందుకు ప్రధానమంత్రి మోడీ కృషి ఆనిర్వచనీయమన్నారు. ఈనెల 21వ తేదీన విశాఖపట్నంలో భారీగా యోగాంధ్ర వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు యోగా చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్