కోడూరు: యువకుడి మృతదేహం లభ్యం

అనుమానాస్పద స్థితిలో కృష్ణా నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం కోడూరు గ్రామానికి చెందిన గంధం సతీష్ శనివారం రాత్రి తన స్నేహితులకు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ పెట్టి అదృశ్యం అయ్యాడన్నారు. నదిలో గాలింపు చర్యలు చేపట్టగా, మృతదేహం ఉల్లిపాలెం బ్రిడ్జి వద్ద లభ్యమైందన్నారు.

సంబంధిత పోస్ట్