కోడూరు: కృష్ణా నదిలో యువకుడి ఆత్మహత్యాయత్నం

కోడూరు మండలం ఉల్లి పాలెం-భవానీపురం బ్రిడ్జి పైనుంచి కృష్ణా నదిలోకి గంధం సతీశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ చాణిక్య ఆదివారం తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కృష్ణా నదిలో యువకుడి ఆచూకీ కోసం వేట పడవలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్